కువైట్ అమీర్ తో ఖతార్ రాయబారి భేటీ
- September 01, 2021
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో ఖతార్ రాయబారి భేటీ అయ్యారు. కువైట్ అమీర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.సర్వశక్తివంతుడైన భగవంతుడు అమీర్‌కు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తన విధులు నిర్వహించటంలో విజయవంతం కావాలని, కువైట్ ప్రభుత్వం, ప్రజల ప్రగతిని, శ్రేయస్సును కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో సన్నిహిత సహకారానికి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అన్ని సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖతార్ పురోగతి, ప్రజలు శ్రేయస్సును తాము కోరుకుంటున్నట్లు కువైట్ అమీర్ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







