పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ : ఒకరి అరెస్ట్

- September 01, 2021 , by Maagulf
పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ : ఒకరి అరెస్ట్

మస్కట్: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌కి పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేయడం జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాతో కలిసి నిందితుడు పని చేస్తున్నాడనీ, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడమే కాకుండా, నిందితుడు డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా గుర్తించామనీ, అధికారులు తెలిపారు. 70 కిలోలకు పైగా సైకోట్రోపిక్ మరియు మార్ఫిన్ ట్యాబ్లెట్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com