900 స్కూళ్లను డిస్‌ఇన్ఫెక్ట్ చేయనున్న కువైట్

- September 01, 2021 , by Maagulf
900 స్కూళ్లను డిస్‌ఇన్ఫెక్ట్ చేయనున్న కువైట్

కువైట్: కువైట్‌లో మొత్తం 900 స్కూళ్లను డిస్ఇన్ఫెక్ట్ చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తున్నాయి. 2021 - 22 విద్యా సంవత్సరానికిగాను ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కిండర్‌గార్టెన్, ప్రైమరీ, ఇంటర్మీడియట్ మరియు సెకండరీ అలాగే రెలిజియస్ ఇన్‌స్టిట్యూట్ (ప్రతీ ఎడ్యుకేషనల్ ఏరియాలో) వివరాల్ని ఇప్పటికే మినిస్ర్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్, మినిస్ర్టీ ఆఫ్ హెల్త్‌కి అందించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com