మత్తు పదార్ధాల స్మగ్లింగ్ గుట్టురట్టు..కేజీ హషిష్ సీజ్
- September 03, 2021ఖతార్: ఖతార్ కస్టమ్స్ అధికారుల అప్రమత్తతో మరో స్మగ్లింగ్ ప్రయత్నం విఫలమైంది. ట్రక్కు చక్రం కింద నిషేధిత ఉత్ర్పేరకాలను దాచి దేశంలోకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. అయితే..కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వారి గుట్టు రట్టైంది. ట్రక్కు చక్రం దగ్గర హషీష్ దాచినట్లు అధికారులు గుర్తించారు. కేజీ హషీష్ ను సీజ్ చేశారు. వాటి ఫోటోలను కస్టమ్స్ అధికారులు విడుదల చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..