ప్రవాస భారతీయుడికి బిగ్ టికెట్ లాటరీ..Dh12 మిలియన్లు సొంతం
- September 04, 2021
అబుధాబి: అబుధాబిలోని ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది.బూ థాహిర్ మొహమ్మద్ ని బిగ్ టికెట్ లాటరీ వరించింది. బిగ్ టికెట్ అబూ ధాబి రాఫెల్ డ్రాలో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నాడు.దీంతో అబూ థాహిర్ మొహమ్మద్ 12 మిలియన్ దిర్హామ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఇక సెకండ్ ప్రైజ్ గా నినా మొహమ్మద్ రఫిక్ మిలియన్ దిర్హామ్ ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









