రేసింగ్‌: రెండు వాహనాల స్వాధీనం

- September 05, 2021 , by Maagulf
రేసింగ్‌: రెండు వాహనాల స్వాధీనం

దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఆదివారం రెండు వాహనాల్ని సీజ్ చేసినట్లు ప్రకటించింది. ఆ వాహనాల్ని నడుపుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నిందితులు తమ వాహనాల ద్వారా రేసింగ్‌కి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com