రేసింగ్: రెండు వాహనాల స్వాధీనం
- September 05, 2021
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఆదివారం రెండు వాహనాల్ని సీజ్ చేసినట్లు ప్రకటించింది. ఆ వాహనాల్ని నడుపుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. నిందితులు తమ వాహనాల ద్వారా రేసింగ్‌కి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం