ఎంపిక చేసిన జనాభాలో 70 శాతం మందికి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్
- September 06, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపుకు చెందిన 70 శాతం మంది జనాభా కోవిడ్ 19 వ్యాక్సిన్ని అందుకున్నట్లు ఒమన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2021 సెప్టెంబర్ 5 వరకూ మొత్తం 2,592,464 మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించడం జరిగింది. టార్గెట్ గ్రూపులో ఇది 73 శాతం. రెండు డోసులు పొందిన వారి సంఖ్య 1,443,886. వీరి శాతం 40.7 గా వుంది. టార్గెట్ గ్రూపులోని వారికి వ్యాక్సినేషన్ మరింత వేగంగా చేసేందుకు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!