స్టేడియంలోకి ఆడియన్స్ కి అనుమతి
- September 07, 2021
కువైట్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తున్న కువైట్..లేటెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు కూడా వెసులుబాటు కల్పించింది. స్పోర్ట్స్ సీజన్ 2021/2022లో స్టేడియంలోకి ఆడియన్స్ ను అనుమతించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి స్టేడియంలో జరిగే మ్యాచులను ప్రజలు ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే లోనికి ఎంట్రీ ఉంటుంది. అలాగే స్టేడియం కెపాసిటీలో 30 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. మ్యాచులను ప్రత్యక్ష చూసేందుకు స్టేడియాలకు వెళ్లే ప్రేక్షకులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రివర్గం కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి