సింగిల్ ఉమ్రా వీసా జారీ కోసం త్వరలో రానున్న కొత్త విధానం
- September 07, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, ఉమ్రా ప్యాకేజీ కొనుగోలు అలాగే ఎంట్రీ వాసాల జారీ (విదేశాల నుంచి వచ్చేవారికి) కోసం కొత్త మెకానిజం రూపొందించేందుకు సన్నహాలు చేస్తోంది. సింగిల్ ఉమ్రా వీసా ఆన్లైన్ విధానం ద్వారా పొందేందుకు విదేశీ యాత్రీకులకు ఈ కొత్త మెకానిజం ఉపకరించనుంది. ఓ ఆపరేటర్ లేదా ఉద్యోగి 25 లేదా అంతకు మించిన సంఖ్యలో యాత్రికులకు వీసా జారీ చేసేలా ఈ మెకానిజం అభివృద్ధి చేస్తారు. ఆపరేటర్ మరియు క్లయింట్ మధ్య లావాదేవీలు, సమాచార మార్పిడి కోసం రెండో మెకానిజం ఉపకరిస్తుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలూ లేకుండా ఉమ్రా యాత్రీకులకు ఈ మెకానిజం ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







