సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పై వస్తున్న పుకార్లు
- September 14, 2021రెబల్ స్టార్ కృష్ణంరాజు సోమవారం అయన నివాసంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి ఎముక ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు తేల్చినట్లు సమాచారం. శస్త్రచికిత్స కోసం అయన అపోలో ఆసుపత్రిలో చేరారని మీడియా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని మీడియా కథనాలలో వెలువడింది.
తాజాగా కృష్ణంరాజు గారు కేవలం ఎప్పటిమాదిరే రొటీన్ చెకప్ కోసమే వచ్చారని కృష్ణంరాజు ఆఫీస్ నుండి ప్రకటన వెలువడింది. అలాగే కృష్ణంరాజు గారు సాయిధరమ్ తేజ్ రోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారని సమాచారం. త్వరలోనే కృష్ణంరాజు కుటుంబంతో యూకే వెళ్తున్నారని అయన వర్గాలనుంచి సమాచారం.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు