సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం
- September 15, 2021
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం నిర్మించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకొని టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారాడు నవీన్. 'జాతి రత్నాలు' తర్వాత వరుసగా సినిమాలను కమిటవుతున్నాడు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ వారితోనూ ఓ సినిమా చేయనున్నాడు. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.
Sithara Entertainments in association with @Fortune4Cinemas brings you the young sensation @NaveenPolishety in a brand new incarnation.
— Sithara Entertainments (@SitharaEnts) September 15, 2021
Directed by #KalyanShankar & Produced by @vamsi84 & #SaiSoujanya✨
Your best dose of Fun & Entertainment, Loading Soon! 🤩@SitharaEnts #NP4 pic.twitter.com/GDQIndDXNQ
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







