గర్భిణీ స్త్రీలకు ఈ కేంద్రంలో అపాయింట్మెంట్ లేకుండానే వ్యాక్సినేషన్
- September 15, 2021
మస్కట్: ముందస్తుగా అపాయింట్మెంట్ అవసరం లేకుండానే గర్భిణీ స్త్రీలకు వ్యాక్సినేషన్ వేసేందుకు ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద సెప్టెంబర్ 18వ తేదీ కోసం ఏర్పాట్లు చేసినట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ పేషెంట్ సేఫ్టీ సెప్టెంబర్ 17 నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ప్రీ- బుకింగ్ అపాయింట్మెంట్ లేకుండానే గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







