వేరే వ్యక్తిపై కారు బదిలీకి చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి
- September 15, 2021
కువైట్: ట్రాఫిక్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాన్ అల్ సయెఘ్, వాహనం యజమాని మార్పు కోసం చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చెక్కు లేదా క్యాష్ రిపోర్ట్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటివి ఆధారంగా సమర్పించాల్సి వుంటుంది. లగ్జరీ కార్ల విషయమై మనీ లాండరింగ్ కార్యకలాపాల్ని నిరోదించేందుకోసం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







