అల్ దానా యాంపీ థియేటర్ ప్రారంభానికి సిద్ధం
- September 15, 2021బహ్రెయిన్: అల్ దానా యాంఫి థియేటర్ అతి త్వరలో ప్రారంభానికి సిద్ధం కాబోతోంది. బహ్రెయిన్‌లో ఇదొక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కేంద్రం కాబోతోంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. క్రియేటివ్, ఇన్నోవేటివ్ మరియు కమర్షియల్ విభాగంలో టెయిలర్ మేడ్ తరహా ఎంటర్టైన్మెంట్ జోన్ ఇది. 10,000 సీటింగ్ సామర్థ్యంతో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేశారు. బాల్కనీలు, సూట్స్ వంటివి అత్యాధునికంగా, అత్యంత అందంగా తీర్చిదిద్దారు. డిజెర్ట్ గార్డెన్, క్వారీ లాంజ్ ప్రత్యేక ఆకర్షణలు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ