ఏప్రిల్ 23కు లోక్‌సభ వాయిదా

- March 16, 2016 , by Maagulf
ఏప్రిల్ 23కు లోక్‌సభ వాయిదా

బడ్జెట్‌ సమావేశాల అనంతరం లోక్‌సభ వచ్చే నెల 23కు వాయిదా పడింది. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన బుధవారం కీలకమైన ఆధార్‌బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com