అబుధాబి రోడ్లపై కొత్తగా 700 హైటెక్ రాడార్ల ఏర్పాటు
- September 20, 2021అబుధాబి: 700కి పైగా కొత్త ట్రాఫిక్ రాడార్లను అబుధాబిలోని పలు రోడ్లపై ఏర్పాటు చేయనున్నారు.ఇదేమియా అలాగే అలియాన్స్ ట్రాఫిక్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాఫిక్ రాడార్లలోని షార్ప్ కెమెరా, ఒకేసారి మల్టిపుల్ ట్రాఫిక్ లేన్ల మీద నిఘా పెట్టగలదు. హై స్పీడ్ ఎక్విప్మెంట్ హెటాఫ్యుజన్ అత్యాధునిక పీచర్లు కలిగి వుంటుంది. యూఏఈని ప్రపంచంలోనే బెస్ట్ కంట్రీగా మలచే క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ట్రాఫిక్ టెక్నికల్ సిస్టమ్స్ సెక్షన్ హెడ్ మేజర్ ముహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు