డాక్టరులా మారి 80,000 దిర్హాముల దొంగతనానికి యత్నించిన వ్యక్తి

- September 22, 2021 , by Maagulf
డాక్టరులా మారి 80,000 దిర్హాముల దొంగతనానికి యత్నించిన వ్యక్తి

యుఏఈ: 42 ఏళ్ళ ఆసియా జాతీయుడు, క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ అధికారిక డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి, ప్రభుత్వాసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్నట్లుగా మోసం చేస్తున్నాడు నిందితుడు. క్రెడిట్ కార్డు పొందేందుకు నిందితుడు యత్నించాడు. బ్యాంకు అకౌంట్ నుంచి 80,000 దిర్హాములు దొంగతనం చేసేందుకు కూడా నిందితుడు ప్రయత్నించడం జరిగింది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడ్ని క్రిమినల్ కోర్టుకి రిఫర్ చేసింది. బ్యాంకు ఉద్యోగి, ఐడెంటిటీ కార్డు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించడంతో ఈ మొత్తం తతంగం వెలుగు చూసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com