పెద్ద మొత్తంలో టొబాకో ఉత్పత్తుల స్మగ్లింగ్ యత్నానికి అడ్డుకట్ట

- September 22, 2021 , by Maagulf
పెద్ద మొత్తంలో టొబాకో ఉత్పత్తుల స్మగ్లింగ్ యత్నానికి అడ్డుకట్ట

మస్కట్: ఒమన్ కస్టమ్స్, పెద్ద మొత్తంలో టొబాకో ఉత్పత్తుల స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకోవడం జరిగింది. అల్ వజాజా పోర్టు కస్టమ్స్ అధికారులు ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. పెద్ద మొత్తంలో టొబాకో ఉత్పత్తుల్ని ఈ సందర్భంగా సీజ్ చేశారు. ట్రక్కు టైర్లలో వీటిని దాచి వుంచి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు కస్టమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com