196 కిలోల హాషిష్ స్మగ్లింగ్‌కి అడ్డుకట్ట
- September 24, 2021సౌదీ: సౌదీ అథారిటీస్ జజాన్ ప్రాంతంంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. 196 కిలోల హాషిష్ స్మగ్లింగ్ చేస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. నిందితుడు తన కారులోని సీక్రెట్ కంపార్టుమెంట్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. సెక్యూరిటీ రెజిమెంట్స్ పెట్రోల్ సిబ్బంది మూడు ప్యాకేజీల నార్కోటిక్ ప్లాంట్ ఖత్, ఓ లైసెన్సు లేని తుపాకీ, ఆరు లైవ్ బుల్లెట్స్ అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు