రోగనిరోధక శక్తిని పెంచే గ్రీన్ టీ..
- September 26, 2021
ఉదయాన్నే మనలో చాలా మందికి ఓ కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ కడుపులో పడందే కాలు కదలదు. చురుగ్గా ఏ పనీ చేయాలనిపించదు. అయితే, ప్రస్తుతం ప్రబలుతున్న కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకోసం ఓ కప్పు గ్రీన్ టీని తాగమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. గ్రీన్ టీ పౌడర్ ఎక్కడ నుండి వచ్చింది.. గ్రీన్ టీ చైనాకు చెందినది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిన పండిస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన టీలలో గ్రీన్ టీ ఒకటి. వేర్వేరు టీలు వేర్వేరు రోగాలకు సహాయపడతాయి. కాని గ్రీన్ టీని "సూపర్ టీ" అని పిలుస్తారు. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







