అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త

- March 17, 2016 , by Maagulf
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు శుభవార్త. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌బీ1 వీసా దరఖాస్తులను స్వీకరించేందుకు అమెరికా నిర్ణయించింది.అక్టోబర్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్‌ లాటరీ ద్వారా వీసాలను మంజూరు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. అమెరికన్‌ సంస్థల్లో సైన్స్‌, కంప్యూటర్‌ విభాగాల్లో ఈ తరహా వీసా విధానం ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు. వీసా జారీలో కొత్త నియమ నిబంధనలేమీ చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com