ఎంపిక చేసిన కేటగిరీలోని వారికి కోవిడ్ బూస్టర్ డోసులు అందించనున్న కువైట్
- September 27, 2021
కువైట్: హెల్త్ అథారిటీస్ త్వరలో కోవిడ్ 19 బూస్టర్ డోసులను అందివ్వనున్నాయి. కోవిడ్ 19 మూడో డోస్ ద్వారా కోవిడ్ 19 వైరస్ నుంచి మరింత మెరుగైన రక్షణ లభించనుంది. 60 ఏళ్ళు పైబడినవారికి, ఇమ్యూనిటీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి, హెల్త్ కేర్ వర్కర్లకీ తొలుత ప్రాధాన్యతనిస్తారు. అర్హులైనవారు టెక్సట్ మెసేజ్ ద్వారా అపాయింట్మెంట్లను పొందగలుగుతారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









