కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు
- September 27, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు 451 మందిపై ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టనుంది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా 360 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వ్యక్తులపై ఎహ్తెరాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదని అభియోగాలు మోపారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాఠించలేదని 84 మందిపై కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాఠించాలని అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







