ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న 19 మంది
- September 30, 2021
మనామా: 19 మంది వ్యక్తులు క్రిమినల్ గ్యాంగులా ఏర్పడి, ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి వీరిని రిఫర్ చేయడం జరిగింది. హై క్రిమినల్ కోర్టు యెదుట ఈ కేసు విచారణ అక్టోబర్ 12న జరగనుంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ మహిళల్ని నిందితులు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. 11 మంది బాధితుల్ని నిందితులు వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. విచారణ అనంతరం 18 మంది అనుమానితులకు కస్టడీ విధించారు. ఓ అనుమానిత మహిళపైనా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







