వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని పరిమితం చేసే యోచన
- September 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్, రెసిడెంట్స్‌కి డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేయడానికి సంబంధించి నివేదిక ఇవ్వాలసిందిగా అథారిటీస్‌ని ఆదేశించడం జరిగింది. వచ్చే ఆదివారం నుంచి అరబిక్ స్కూల్స్ ప్రారంభమవుతున్న దరిమిలా, ట్రాఫిక్ అంశాలపై సమీక్షించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అల్ అహ్మది గవర్నరేటులో జనరల్ ట్రాఫిక్ విభాగాన్ని ఆయన పరిశీలించారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ సజావుగా సాగుతున్నట్లు చెప్పారు. అన్ని ప్రధాన మరియు సెకెండరీ రోడ్లపై ట్రాఫిక్ విషయమై తమ విభాగం అప్రమత్తంగ ావుందని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







