రెండో క్వార్టర్లో నిరుద్యోగం అత్యల్పం
- September 30, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో నిరుద్యోగం గణనీయంగా తగ్గింది. 2021 రెండో క్వార్టర్ గణాంకాల ప్రకారం, నిరుద్యోగ రేటు 11.3 శాతానికి తగ్గింది. 2016 నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యల్పం. సౌదీ పురుషుల్లో నిరుద్యోగం 6.1 శాతానికి చేరుకుంది. అంతకు ముందు క్వార్టర్లో ఇది 7.2 గా ఉంది. సౌదీ మహిళా నిరుద్యోగుల విషయానికి వస్తే, 22.3 శాతానికి చేరుకుంది. ఇది ముందు క్వార్టర్లో 21.2 గా ఉంది.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







