బిగ్‌ బజార్‌ బిగ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌తో ముందుగానే వచ్చిన దీపావళి

- October 01, 2021 , by Maagulf
బిగ్‌ బజార్‌ బిగ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌తో ముందుగానే వచ్చిన దీపావళి

హైదరాబాద్‌: పండుగ సీజన్‌ ప్రారంభమైంది, భారతదేశంలో అత్యంత ఇష్టపడే హైపర్‌మార్కెట్‌ బ్రాండ్‌ బిగ్‌ బజార్‌ తమ కస్టమర్‌లు వారి పండుగ కొనుగోళ్లను ముందుగానే చేయడానికి బిగ్‌ బజార్‌ బిగ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ మెగా ఈవెంట్‌తో తిరిగి వచ్చింది. బిగ్‌ బజార్‌ యాప్‌ మరియు దాని ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌  shop.bigbazaar.com ద్వారా ఆన్‌లైన్‌లో 2021 అక్టోబర్‌ 1 నుండి 10 వ తేదీ వరకు కొనుగోలుదారులు తమ పండుగ షాపింగ్‌ను ప్రారంభించవచ్చు.

షాపింగ్‌ చేసేవారు కిరాణా, కిచెన్‌వేర్‌, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు లగేజి సామానుపై గొప్ప ఆఫర్లను మరియు అతి పెద్ద పొదుపులను అందుకోవచ్చు. ఎఫ్‌బిబి నుండి అధునాతన సరికొత్త పండుగ కలెక్షన్‌ స్టోర్‌ రెడీ మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది, ప్రతి వేడుకకు పర్‌ఫెక్ట్‌ ఔట్‌ఫిట్‌తో మిమ్మల్ని సిద్ధం చేయడానికి, ఇంకా బిగ్‌ బజార్‌ ఆన్‌లైన్‌తో మీరు మీ పండుగ అవసరాలు ఏవైనా 2 గంటల వ్యవధిలోనే ఇంటి వద్దకు డెలివరీ అందుకోవచ్చు!

బిగ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ మా కస్టమర్‌లకు ఎన్నడూ లేనంత పెద్ద ఆఫర్‌ని అందిస్తున్నది!!! వంటగది మరియు పండుగ కోసం నిత్యావసరాలను అందిస్తుంది.

·         రూ. 10000 షాపింగ్‌ మీద గోధుమ పిండి, కందిపప్పు, బియ్యం, నెయ్యి, చక్కెర మరియు రూ.1000 ఫ్యాషన్‌ను ఉచితంగా పొందండి

·         రూ.6000 షాపింగ్‌పై నెయ్యి, చక్కెర మరియు రూ.500 ఫ్యాషన్‌ను ఉచితంగా పొందండి

·         రూ.3000 రూపాయల షాపింగ్‌పై ఉచితంగా బియ్యం మరియు రూ. 250 ఫ్యాషన్‌ను ఉచితంగా పొందండి

ఇవే కాకుండా టన్నుల కొద్దీ ఇతర ఆఫర్లు కూడా మీ కోసం ఎదురు చూస్తున్నాయి :

·         రూ. 44990 విలువ చేసే 43 అంగుళాల (109 సెం.మీ) ఎల్‌ఇడి టివి కేవలం రూ.16,999 కి మాత్రమే

·         రూ. 12,075 విలువైన కిచెన్‌ కాంబి సెట్‌ (గ్యాస్‌ స్టవ్‌, నాన్‌-స్టిక్‌ కుక్‌వేర్‌ మరియు ప్రెజర్‌ కుక్కర్‌) కేవలం రూ.6,499 కి మాత్రమే

·         బ్రాండెడ్‌ లగేజీపై 70% వరకు తగ్గింపు

·         బెడ్‌షీట్‌లు 1 కొనండి పొందండి 1 ఉచితంగా

·         ఫ్యాషన్‌ 1 కొనండి పొందండి 1 ఉచితంగా

ఫ్యూచర్‌ గ్రూప్‌, మార్కెటింగ్‌ & ఇ-కామర్స్‌, సిఎమ్‌ఒ, పవన్‌ సర్దా, ఈవెంట్‌ గురించి మాట్లాడుతూ, ‘‘భారతీయులుగా పండుగలు మన జీవితంలో అతి పెద్ద భాగంగా ఉన్నాయి మరియు దసరా మరియు దీపావళి కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే 2 అతిపెద్ద వేడుకలు. బిగ్‌ బజార్‌ బిగ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ అనేది మా కస్టమర్‌ల జీవితాలలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండేందుకు ఒక గొప్ప అవకాశం. ఈ సంవత్సరం మా కస్టమర్‌లకు  గోధుమ పిండి, కందిపప్పు, బియ్యం, నెయ్యి, చక్కెర మరియు ఫ్యాషన్‌ను అందించి వారి పండుగ షాపింగ్‌కు ఒక ప్రత్యేక ఉత్సాహం నింపుతుంది. బిగ్‌ బజార్‌తో కస్టమర్‌ అనుభవాన్ని ఒక బహుమతిగా మరియు కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. ‘‘

బిగ్‌ బజార్‌ గురించి :

దేశవ్యాప్తంగా ఉన్న 140 నగరాలలో తన ఉనికిని కలిగిన బిగ్‌ బజార్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ప్రధాన హైపర్‌ మార్కెట్‌ రిటైల్‌ చైన్‌. ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ స్క్రీన్లు, సిట్‌-డౌన్‌ చెక్‌అవుట్‌ మరియు స్మార్ట్‌ కస్టమర్‌ సర్వీస్‌ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్‌ అనుభవాలను అనుసంధానించే బిగ్‌ బజార్‌ జెన్‌ నెక్స్ట్‌ట్‌ను కూడా ఈ గ్రూప్‌ నిర్వహిస్తున్నది. దేశంలోని అన్ని స్టోర్లలో 1,500 రోజువారీ వినియోగ వస్తువులపై భారీ ధరల తగ్గింపుతో ‘ప్రతి రోజూ అత్యల్ప ధర’ను అందిస్తామని బిగ్‌ బజార్‌ హామీ ఇస్తున్నది. హోమ్‌ డెలివరీ, ఫాస్ట్‌ బిల్లింగ్‌ మరియు గ్రైడింగ్‌ ఫ్లోర్‌ వంటి విలువలతో కూడిన సేవలను అందిస్తున్నది. బిగ్‌ బజార్‌ సబ్‌సే సస్తా దిన్‌, పబ్లిక్‌ హాలిడే సేల్‌, స్మార్ట్‌ సెర్చ్‌, వెడ్నస్‌డే బజార్‌ మరియు గ్రేట్‌ ఇండియన్‌ హోమ్‌ ఫెస్టివల్‌ వంటి మెగా షాపింగ్‌ ప్రాపర్టీలను ఆవిష్కరించింది, ఇది వినియోగదారులకు తక్కువ ధరకు ఉత్తమమైన షాపింగ్‌ చేయడానికి అధికారం ఇస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com