జిలీబ్ అల్ షుయోఖ్‌లో పెద్ద మొత్తంలో మందుల సీజ్

- October 01, 2021 , by Maagulf
జిలీబ్ అల్ షుయోఖ్‌లో పెద్ద మొత్తంలో మందుల సీజ్

కువైట్: ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో మందుల్ని స్వాధీనం చేసుకున్నారు. జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఓ అరబ్ ఇంటిలో ఈ మందుల్ని కనుగొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సహకారంతో నిందితుడ్ని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com