అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.!
- October 05, 2021
అరుణాచల్ ప్రదేశ్: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, భూకంపం సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించారు అధికారులు. గడిచిన నాలుగు రోజుల్లో ఈ రోజు ఉదయం 8.8 గంటలకు వచ్చిన భూకంపం మూడవదిగా అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, అక్టోబర్ 2 నుండి ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్‌లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







