హెల్త్ హెల్ప్ లైన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

- October 05, 2021 , by Maagulf
హెల్త్ హెల్ప్ లైన్ ప్రారంభించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ట్రోపికల్ సైక్లోన్ షహీన్ (షహీన్ తుపాను) ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తూ సంబంధిత ఫోన్ నెంబర్ వెల్లడించడం జరిగింది. నార్త్ అల్ బతినా గవర్నరేటులో ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 99228821 నెంబర్ ద్వారా వైద్య సేవల్ని పొందవచ్చునని డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com