పైజర్, స్పుత్నిక్ బూస్టర్ డోస్ లకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- October 06, 2021
యూఏఈ: యూఏఈ బూస్టర్ డోస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైజర్, స్పుత్నిక్ ల బూస్టర్ డోస్ అమోదం తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉన్నట్లు చాలా స్టడీస్ లలో తేలింది. దీంతో బూస్టర్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో పైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. 60 ఏళ్ల పైబడిన వారు, 50 నుంచి 59 ఏళ్ల లోపు ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారితో పాటు దీర్ఘకాలిక డిసీస్ ఉన్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. బూస్టర్ డోస్ తో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధికారులు చెప్పారు. అర్హులంతా బూస్టర్ డోస్ కోసం అప్లయ్ చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







