స్వచ్ఛంద సంస్థలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- October 08, 2021ఒమన్: ఒమన్ ను షాహీన్ తుపాన్ గజగజ వణికించింది. దీని ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చాలా ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఐతే వీరందరికి పునరావాస చర్యలు చేపట్టింది ఒమన్ ప్రభుత్వం. ఐతే బాధితులకు సేవ చేసేందుకు ముందు వస్తున్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వచ్చంద సంస్థలను ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ లో చేసుకోవాలని కోరింది. http://oco.org.om/volunteer/వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ లో చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్వచ్ఛంద సంస్థలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి సేవలను ఎక్కడెక్కడ వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుందని అదే విధంగా బాధితులకు కూడా వేగంగా రిలీఫ్ అందించవచ్చని ప్రకటించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..