'సీ ట్యాక్సీ" ట్రయల్ రన్ ప్రారంభం
- October 09, 2021
సౌదీ అరేబియా: "సీ ట్యాక్సీ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST), కింగ్ అబ్దుల్లా ఎకానమీ సిటీ (KAEC) ఆధ్వర్యంలో "సీ ట్యాక్సీ" సేవలను త్వరలోనే ప్రారంభించనున్నాయి. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం లాంఛ్ చేశాయి. పూర్తి స్థాయిలో "సీ ట్యాక్సీ" సేవలు అందుబాటులోకి వస్తే యూనివర్సిటీ, ఎకానమీ సిటీ మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఆగస్టులోనే సీ అంబులెన్స్ సర్వీస్ ను జజన్ గవర్నర్ ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో ఈ సీ అంబులెన్స్ ద్వారా ఫరాసన్ ఐస్ లాండ్ నుంచి జహాన్ పోర్ట్ కు 45 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







