సహాయక చర్యల్ని కొనసాగిస్తున్న రాయల్ ఒమన్ పోలీస్
- October 09, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. స్పెషల్ మిషన్ యూనిట్స్, సుల్తాన్ కబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్ విభాగాల నుంచి సిబ్బందిని రప్పించి, షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల నుంచి అలాగే ఇళ్ళ నుంచి చెత్త తొలగిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు వివిధ విభాగాలు పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..







