జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు
- October 09, 2021
సౌదీ: ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు జజాన్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంపైకి డ్రోన్ ద్వారా దాడికి యత్నించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, రెండు ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఈ డ్రోన్లు యెమెన్ నుంచి ప్రయోగించబడ్డాయి. వాటి శకలాలు మీద పడ్డంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







