జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు

- October 09, 2021 , by Maagulf
జజాన్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా హౌతీ మిస్సైల్ దాడి: పది మందికి గాయాలు

సౌదీ: ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు జజాన్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంపైకి డ్రోన్ ద్వారా దాడికి యత్నించారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. సౌదీ ఎయిర్ డిఫెన్సెస్, రెండు ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. ఈ డ్రోన్లు యెమెన్ నుంచి ప్రయోగించబడ్డాయి. వాటి శకలాలు మీద పడ్డంతో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com