‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్
- October 10, 2021
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగా ప్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు హీరో రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. ఆయన ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నాడు రామ్ చరణ్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







