ఇంట్లో మత్తు మందు మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్
- October 10, 2021బహ్రెయిన్: ఇంట్లోనే మత్తు మందు మొక్కలను పెంచుతున్న ఓ వ్యక్తిని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల అతను కొన్ని రోజులుగా ఇంట్లోనే మత్తు మందు మొక్కలను పెంచుతున్నాడని చెప్పారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అందిన సమచాారంతో నిఘా పెట్టామని జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ తెలిపారు. సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా పెద్ద ఎత్తున మత్తు మందులు మొక్కలు ఉన్నాయన్నారు. వాటిని సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని.. సాక్ష్యాధారాలను సబ్మిట్ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం