మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతల ప్రకటన
- October 10, 2021
ఖతార్: ఖతార్ మాల్ ఆఫ్ ఖతార్ లక్కీ డ్రా విజేతలను ప్రకటించింది. 2021 లో షాపింగ్ చేసిన వారిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ డ్రా లో మొత్తం 40 మంది విజేతలు ఆస్టిన్ మార్టిన్ కార్లను గెలుచుకున్నారు. ఒకరు ఒక మిలియన్ రియాలను నగదు బహుమతిగా దక్కించుకున్నారు. పది మంది ప్లే స్టేషన్లు, 18 మంది కి వోచర్లు, డ్యూటీ ఫ్రీ వోచర్లు 10 మందికి దక్కినట్లు ఖతార్ టూరిజం శాఖ తెలిపింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సారి లక్కీ డ్రా ను డైరెక్ట్ గా తీయలేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన కరోనా సూచనల మేరకు డిజిటల్ గా డ్రా తీశారు. డ్రా లో గెలిచిన వారికి కూడా కాంటాక్ట్ లెస్ ప్రక్రియ ద్వారానే రశీదులను అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







