పవన్ కళ్యాణ్‌కు 'అలయ్ బలయ్' ఆహ్వానం అందించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె

- October 11, 2021 , by Maagulf
పవన్ కళ్యాణ్‌కు \'అలయ్ బలయ్\' ఆహ్వానం అందించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె

హైదరాబాద్: 'అలయ్ బలయ్' కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి.దత్తాత్రేయ గత 16 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.దసరా పండుగ మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com