రెస్టారెంట్లలో టేబుల్ కు 10 మంది కూర్చునేందుకు అనుమతి
- October 12, 2021
సౌదీ అరేబియా: సౌదీ రెస్టారెంట్లలో ఇకపై టేబుల్‌కు 10 మంది వరకు కూర్చొనేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రెస్టారెంట్లు,కేఫ్‌లలో ఒక టేబుల్ దగ్గర కూర్చోవడానికి అనుమతించే వ్యక్తుల సంఖ్య 10కి పెరగనుంది.రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని.. ఆరోగ్య స్థితిలో ఉన్న వారికి మాత్రమే రెస్టారెంట్లు, కేఫ్‌లలోకి అనుమతి ఇస్తున్నారు. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించబడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇన్నాళ్లు రెస్టారెంట్లలో టేబుల్ కు కొంతమందికి మాత్రమే అనుమతించారు. కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో పరిమితి పెంచారు.
తాజా వార్తలు
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు







