ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి
- October 12, 2021
మస్కట్: ఒమాన్ లో 84 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ -19 వైరస్‌కు వ్యతిరేకంగా సుల్తానేట్‌లో టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్యపై తాజా గణాంకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం 10,96,838 మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ల మొదటి డోస్ ను అందించినట్లు చెప్పారు. ఈ సంఖ్య 84 శాతం జనాభా కు సమానం. అలాగే రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య రెండు మిలియన్లు (65 శాతం). సుల్తానేట్‌లో ఇప్పటివరకు మొత్తం 52,54,000 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







