హవల్లిలో నేడు భారీ వ్యాక్సిన్ క్యాంపెయిన్
- October 13, 2021కువైట్: దేశవ్యాప్తంగా ఇంకా వ్యాక్సిన్లు తీసుకొని వారి కోసం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున వ్యాక్సిన్ క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు హవల్లిలోని నుక్రా కాంప్లెక్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిన్న MoH బృందం కువైట్ నగరంలోని బనీడ్ అల్-గార్ జిల్లాలో వ్యాక్సిన్ ప్రొగ్రామ్ చేశారు. ఇప్పటివరకు ఏ కారణం చేతైనా వ్యాక్సిన్ తీసుకొని కార్మికుల కోసం కువైట్లోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..