ఆప్ఘాన్ నిధుల అన్ ఫ్రీజింగ్: స్పష్టత లేదన్న ఖతార్ విదేశాంగ మంత్రి
- October 13, 2021
ఖతార్: ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ నిధుల అన్ ఫ్రీజింగ్ విషయమై స్పష్టత లేదని ఖతార్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. కొత్త తాలిబాన్ పాలనలో ఆప్ఘనిస్తాన్ ఎదుర్కొంటోన్న ఆర్థికపరమైన సవాళ్ళపై ఆయన మాట్లాడారు. తాలిబన్ మరియు వెస్టర్న్ అధికారులతో ఖతార్ చర్చలు జరుపుతోందని అన్నారు. ఆప్ఘాన్ సెంట్రల్ బ్యాంకుకి చెందిన 10 బిలియన్ డాలర్లు ప్రపంచంలోని పలు దేశాల్లో వున్నాయి. ఆప్ఘాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని ఖతార్ గుర్తించడమనేది ముఖ్యం కాదనీ, అంతర్జాతీయంగా ఈ సమస్యకు పరిష్కారం రావడం ముఖ్యమని ఖతార్ ఉప ప్రధాన మంత్రి అలాగే విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ థని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







