యూఏఈ కోవిడ్: అబుధాబిలోని ఆరు కేంద్రాల్లో ర్యాపిడ్ పిసిఆర్ టెస్టులు
- October 13, 2021
అబుధాబి: ఆరు దుబాయ్ హెల్త్ సర్వీస్ కంపెనీ (సెహా) కేంద్రాలు పిసిఆర్ టెస్టుల్ని కోవిడ్ గుర్తించేందుకోసం నిర్వహించనున్నాయి. దరఖాస్తుదారులు ఐదు గంటల్లో పరీక్ష ఫలితం పొందవచ్చు. కోవిడ్ 19 ప్రైమ్ సెంటర్ మదినాత్ జాయెద్ అలాగే సెహా కోవిడ్ 19 డ్రైవ్ త్రూ సెంటర్లు (మదినాత్ జాయెద్, గయాతి, దెల్మా, లివా మరియు మఫ్రా)లలో ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో వుంటాయి. 250 దిర్హాములు అడ్వాన్సుగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించి అపాయింటుమెంట్ పొందవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









