యూఏఈ సర్ణోత్సవాలకు అంతా రెడీ...మరో 50 రోజులే
- October 14, 2021యూఏఈ: సర్ణోత్సవాలకు రెడీ అవుతోంది యూఏఈ. మరో 50 రోజుల్లో అంటే డిసెంబర్ 2, 2021 న 50వ జాతీయ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యూఏఈ నాయకులు స్ఫూర్తిదాయక సందేశాలు ఇచ్చారు.ఈమేరకు వారు ట్వీట్లు చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్ ద్వారా దేశంలోని "ఎమిరేట్స్ అండ్ హార్ట్స్.. యూఏఈ ప్రజలు ఒకే జెండా కింద ఐక్యంగా ఉన్నారు." అని ట్వీట్ చేశారు.అబుధాబి యువరాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూఏఈ చారిత్రాత్మక మైలురాయిని సమీపిస్తోందని అన్నారు."మన దేశ విజయాలలో, దేశ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. మన ముందు ఉన్న మంచి భవిష్యత్తు కోసం ఆశావాదం ధృక్పథంతో ముందుకెళ్దాం.” అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..