భారత్ కరోనా అప్డేట్
- October 14, 2021
న్యూ ఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.తాజాగా భారత్‌లో 18,987 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730 కి చేరింది.ఇందులో 3,33,62,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,06,586 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 246 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,51,435 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో 35,66,347 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,82,20,9972 మందికి వ్యాక్సిన్ లు అందించారు.
తాజా వార్తలు
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







