ఖతార్ - భారత్ సంబంధాలపై చర్చ

- March 18, 2016 , by Maagulf
ఖతార్ - భారత్ సంబంధాలపై  చర్చ

ఖతార్ - భారత్ సంబంధాలపై  చర్చించేందుకు  భారత రాయబారి సంజీవ్ అరోరా ఖతార్ రక్షణ వ్యవహారాల కేబినెట్ సభ్యులు సహాయమంత్రి డాక్టర్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్- అత్తియః ను గురువారం తమ  రాయబారి కార్యాలయానికి ఆహ్వానించారు. ఈ కలయిక లో వారు రెండు దేశాల మధ్య చారిత్రకంగా ఉన్న సన్నిహిత సంబంధాలు  భారతదేశం మరియు కతర్ మరియు రక్షణ వ్యూహాల గూర్చి చర్చించారు. భారత రాయబార కార్యాలయం యొక్క రక్షణ సహచరి  కెప్టెన్ ఆర్ రవికుమార్ పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com