దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియం ప్రారంభం
- October 14, 2021యూఏఈ: బ్లూ వాటర్స్ ఐలాండ్‌లో తొలిసారిగా దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం సందర్శకుల కోసం తెరవబడింది. ఎమిరేటీ అథ్లెట్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ అమ్నా అల్ హద్దాద్ అలాగే రేడియో హోస్ట్ మరియు సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ క్రిస్ ఫాడె ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 1835లో లండన్‌లో మేడమ్ టుస్సాడ్స్ ప్రారంభమయ్యింది. ఆ తర్వాత పలు దేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ ఎడిషన్ అనేది 25వది. జిసిసి దేశాల్లో ఇదే తొలి మ్యూజియం. సినిమా, సంగీతం, చరిత్ర, కళ, పాప్ కల్చర్, రాజకీయాలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టు్సాడ్స్లో కొలువుదీరతాయి. 60కి పైగా మైనపు బొమ్మల్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం. అమితాబ్, షారుక్, సల్మాన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్ తదితరుల మైనపు విగ్రహాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ